Surprise Me!

Jubilee Hills By Election: నామినేషన్ వేసిన విష్ణువర్ధన్ రెడ్డి..! | Oneindia Telugu

2025-10-20 129 Dailymotion

Jubilee Hills By Election. BRS leader and former MLA Vishnuvardhan Reddy has filed his nomination for the Jubilee Hills by-election in Hyderabad. PVR has submitted two sets of nomination papers to the election officials. BRS says that it has filed its nomination with Vishnu as a precautionary measure. It is reported that Vishnuvardhan Reddy will withdraw his nomination after the election officials approve Maganti Sunitha's nomination.
హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలకు బీఆర్ఎస్ తరఫున ఆ పార్టీ నేత, మాజీ ఎమ్మెల్యే విష్ణువర్ధన్ రెడ్డి నామినేషన్ దాఖలు దాఖలు చేశారు. ఎన్నికల అధికారులకు రెండు సెట్ల నామినేషన్ పత్రాలను పీవీఆర్ అందజేశారు. ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా విష్ణుతో నామినేషన్ వేయించామని బీఆర్ఎస్ చెబుతోంది. మాగంటి సునీత నామినేషన్‌ను ఎన్నికల అధికారులు ఆమోదం తెలిపిన తరువాత విష్ణువర్థన్ రెడ్డి నామినేషన్ ఉపసంహరించుకుంటారని సమాచారం.
#jubileehillsbyelections
#lakaladeepakreddy
#bjp

Buy Now on CodeCanyon